Lok Sabha Elections 2024: వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు విజయ్, తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్
లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, రజినీకాంత్, అజిత్, తమిళిసై తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరులో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఓటు వేశారు.నటుడు మరియు తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే, ముందు మీ ఓటు వేసి ఇతర పనులు చేసుకోవాలని పిలుపు
Here's Video
#WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam president Vijay casts his vote at a polling booth in Neelankarai, Chennai#LokSabhaElections2024 pic.twitter.com/rTtu4tGZJy
— ANI (@ANI) April 19, 2024
(The above story first appeared on LatestLY on Apr 19, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

