భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం May 15l సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాలో రాజీవ్ 2025 వరకు కొనసాగుతారు.
Rajiv Kumar appointed next chief election commissioner, to assume charge on May 15: Notification
— Press Trust of India (@PTI_News) May 12, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)