Telangana: తెలంగాణ‌లో లోక్ స‌భ సీట్ల‌పై కాంగ్రెస్ ప్ర‌త్యేక దృష్టి, ఒక్కో స్థానానికి కీల‌క ఇంచార్జ్ లు నియామ‌కం
Congress Flag (File Photo)

Hyderabad, March 31:  తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ (Congress) ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ (Deepadas Munshi) ఉత్తర్వులు జారీ చేశారు.

KCR Tour: మ‌రోసారి రైతుల వ‌ద్ద‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌ట‌న‌ 

టీ.కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంఛార్జీలు

భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నాగర్‌ కర్నూల్‌- జూపల్లి కృష్ణారావు

ఖమ్మం​-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వరంగల్‌-రేవూరి ప్రకాశ్‌రెడ్డి

మహబూబాబాద్‌-తుమ్మల నాగేశ్వర్‌రావు

నిజామాబాద్‌- సుదర్శన్‌రెడ్డి

ఆదిలాబాద్‌-సీతక్క

కరీంనగర్‌- పొన్నం ప్రభాకర్‌,

పెద్దపల్లి-శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌-ఒబెదుల్లా కొత్వాల్‌

సికింద్రాబాద్‌-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మహబూబ్‌నగర్‌-సంపత్‌,

చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి

మల్కాజ్‌గిరి-మైనంపల్లి హన్మంతరావు

మెదక్‌- కొండా సురేఖ

జహీరాబాద్‌-దామోదర రాజనర్సింహ