కామంతో కళ్ళు మూసుకుపోతే, ఇక వావివరసలు అనేవి కనిపించవు. ఎవరితో ఏ పని చేస్తున్నామో కూడా పట్టించుకోరు. చివరకు పదిమందిలో దొరికిపోతే, సిగ్గుతో సభ్య సమాజం తలదించుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు ప్రస్తుతం మనం చాలా చూస్తున్నాము. తాజాగా బీహార్ లోని చంపారన్ జిల్లాలో, కూతురు లాంటి కోడలు స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలోకి మామగారు దూరి అత్యాచారం చేయబోయిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే చంపారన్ జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ తన కుమారుడు చందన్ సింగ్ తో కలిసి జీవిస్తున్నాడు. ప్రతాప్ సింగ్ భార్య ఐదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా చందన్ సింగ్ వివాహం స్థానిక గ్రామానికి చెందిన డింపుల్ తో జరిగింది.
అత్తారింట్లో అడుగుపెట్టిన డింపుల్ జీవితం అంతా సాఫీగానే నడిచిపోయింది. అయితే డింపుల్ జీవితంలోకి ఆమె మామగారు ప్రతాప్ సింగ్ ప్రవర్తన ఒక పిడుగులా అనిపించింది. కూతుర్ల చూసుకోవాల్సిన కోడలును, ప్రతాప్ సింగ్ తన కోరికలు తీర్చుకునే వస్తువులా చూడటం ప్రారంభించాడు. తన కోరిక తీర్చమంటూ ఆమెకు ఇన్ డైరెక్ట్ గా పలుసార్లు తెలిసేలా చేశాడు. అంతేకాదు తన కుమారుడు చందన్ సింగ్ ఇంట్లో లేని సమయంలో, కోడలు డింపుల్ చేతులు పట్టుకోవడం. ఆమె శరీర భాగాలను తడవడము లాంటివి చేసేవాడు. చివరకు డింపుల్ తన మామ గారిని ఇలా నడవడం మంచిది కాదని ఓసారి హెచ్చరించి చూసింది.
దీంతో ఆగ్రహానికి గురైన చందన్ సింగ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా సరే కోడలు డింపుల్ను తన వశం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమెను ఒక్కసారి శారీరకంగా లొంగ తీసుకుంటే ఎప్పటికీ తన కిందే పడి ఉంటుందని భావించాడు. కొడుకు చందన్ సింగ్ ఆఫీసు పనిమీద పాట్నా వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన చందన్ సింగ్ తన కోడలిని అత్యాచారం చేయాలని భావించాడు. కోడలు స్నానం చేస్తున్న వేళ చందన్ సింగ్ మదిలో ఓ దురాలోచన పుట్టింది. అనుకున్నదే తడవుగా డింపుల్స్ స్నానం చేస్తున్న బాత్రూం లోకి చందన్ సింగ్ బలవంతంగా దూరాడు. ఆమె పశుబలంతో ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు. ఒక్కసారిగా మామగారు అలా చేయడంతో డింపుల్ షాక్ కు గురైంది.
ఆ తర్వాత షాక్ నుంచి తీరుకొని గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. అయితే చుట్టుపక్కల ఉన్నవాళ్లు డింపుల్ కేకలను గమనించి తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి ప్రవేశించారు. జనాలను చూడగానే చందన్ సింగ్ నెమ్మదిగా గోడదూకి అక్కడ నుంచి జారుకున్నాడు. అనంతరం తన మామగారు చేసిన దుశ్చర్యను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు