ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్  రాసుకోవడం చాలా ముఖ్యం కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు స్కిన్ పైన కూడా మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్లేటప్పుడు మన చర్మానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన స్కిన్ ఎప్పుడు కూడా కాపాడుకోవచ్చు. స్కిన్ కేర్ లో ముఖ్యంగా మనము ఎండ నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ గురించి తెలుసుకోవాలి. ఎండలోకి వెళ్లడం ద్వారా మన పేస్ గుర్తుపట్టలేనంత టాను మన మొహం పైన పేరుకు పోతుంది. అయితే సంస్కరిన్ లోషన్ వాడేటప్పుడు ఏది పడితే అది వాడడం మంచిది కాదు. మన చర్మానికి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకుని దాన్ని వాడితేనే వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకి లభిస్తాయి. కిరణాల నుంచి మన చర్మం దెబ్బతిన్నకుండా ఉండడానికి సంస్కృతంలో ఉపయోగపడుతుంది. అయితే ఒక్కొక్కసారి మనము సరైనది ఎంపిక చేసుకోకపోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయి. అయితే మన చర్మానికి సెట్ అయ్యే సన్ స్క్రీన్  ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..

 సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలి- ఎక్కువసేపు సూర్యరశంలో ఉండడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఈ సమయంలో చర్మం లో ఉన్న తేమ గ్రంధులు అన్నీ కూడా ఎండిపోవడం ద్వారా హైడ్రేషన్ అనేది లోపిస్తుంది. దీని ద్వారా మన చర్మం పొడిబారుతుంది. అలా ఉండకుండా ఎప్పుడు తాజాగా ఉండేందుకు సంస్కృతి లోషన్ ఉపయోగపడుతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ ని అప్లై చేసుకోవాలి. దీంతో పాటు మాయిశ్చరైజర్ ని కూడా అప్లై చేసుకుంటే మీ స్కిన్ కి చాలా మంచిది. పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన శరీరం పైన నేరుగా పడకుండా ఉండడానికి సన్ స్క్రీన్లోషన్ అదనపు రక్షణగా ఉంటుంది..

Vastu: వాస్తు ప్రకారం చెప్పుల స్టాండ్ ఏ దిశలో పెడితే మంచిదో తెలుసుకోండి ...

సన్ స్క్రీన్ లోషన్ ఎంచుకోవడం ఎలా- సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కౌంటర్ చెక్ దాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మార్కెట్లో వివిధ రూపాల్లో లభిస్తుంది. ఎస్పీఎఫ్ ట్వంటీ spf 25 spf 50, 30, 60 వరకు కూడా అందుబాటులో ఉన్నాయి ఇది మన చర్మానికి సున్నితత్వాన్ని అందిస్తుంది కాపాడుతుంది. చాలామందికి spf 20 సెట్ అవుతుంది. అయితే మీది మరీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ను రాషెస్ ఎక్కువగా ఉన్న స్కిన్ అయితే spf 30 లేదా ఉపయోగించుకోవచ్చు.

చర్మానికి తగినది ఎంచుకోవడం ఎలా- మీ చర్మానికి ఏ సంస్కృతం లోషన్ సెట్ అవుతుందో ముందుగా మీరు తెలుసుకోవాలి. లేకపోతే దాన్ని వాడిన పెద్ద ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. సన్ స్క్రీన్ క్రీమ్ రూపంలో లోషన్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి పొడి చర్మం వారికి బాగా సెట్ అవుతాయి. ఇవి హైడ్రేటెడ్ గా ఉండి చర్మానికి తేమను అందిస్తాయి. అయితే మాయిశ్చరైజర్స్ ను అప్లై చేసిన తర్వాత కూడా సంస్కృతంలేషన్ ని అప్లై చేస్తే ఇది ఇంకా మంచిది.

ఎలా అప్లై చేయాలి- సన్ స్క్రీన్ లోషన్ ని సూర్య కిరణాలు ఎక్కడ బాగా ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతంలో సంస్కృతంలోషన్ అప్లై చేయడం ముఖ్యం. ముఖ్యంగా ముఖం మెడ చేతులు వంటి ప్రాంతాలలో దీన్ని అప్లై చేసుకోవాలి ఎండలోకి వెళ్లే పది నిమిషాల ముందు దీన్ని మన శరీరం పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది.