astrology

జూలై 27 కుజుడు కృతిక నక్షత్రం నుండి రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు కారణంగా అన్ని రాసి రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి రోహిణి నక్షత్రంలో కుజుడు ప్రభావం వల్ల ధైర్యము శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విద్యార్థులు వారి చదువుల్లో పురోగతి ఉంటుంది. పరీక్ష సమయంలో మిత్రుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారు ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్: లభించే అవకాశం ఉంది ఎప్పటినుంచో ఉన్న కోర్టు వాయిదాల నుండి విముక్తి పొందుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ధైర్యం విశ్వాసం సంఘంలో గౌరవం పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. నూతన గృహము కారు కొనుక్కునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆకస్మికంగా మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. లాటరీల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. పదోన్నతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

మేష రాశి: ఈ రాశి వారికి అధిపతి కుజుడు వ్యాపారంలో బాగా ఆర్థిక లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార విస్తరణకు అవకాశాలు. పెరుగుతాయి విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశీయానం చేసే అవకాశాలు. ఉన్నాయి స్కాలర్షిప్ కూడా పొందుతారు. మీ కెరియర్ లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కష్టపడి పని చేస్తే ఉద్యోగంలో పురోగతి వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా చాలా గా ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోర్టు పనులు పూర్తయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.