జులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపారధన లాభం. కుజగ్రహం మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి జూలై 28 నుండి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల తోటి సంతోషంగా గడుపుతారు. మానసిక ఒత్తుల నుండి బయటపడతారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ తెలివితేటలతోటి సహనం తోటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఉన్న పనులు పూర్తవుతాయి.
తులారాశి: ఈ రాశి వారికి సొంత ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రచయితలు, జర్నలిస్టులకు శుభ ఫలితంగా ఉంటుంది. విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఎప్పటినుంచో కోట్ల పెండింగ్ గా ఉన్న పనులు పూర్తయితయి. అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు వారి పని చేసే సంస్థ నుండి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.
Health Tips: మధుమేహంతో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ...
మీన రాశి : ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఏర్పడ్డ అపోహలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ప్రేమ వివాహాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా పెళ్లయిన దంపతులు సఖ్యతతో ఉంటారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఈ రాశి వారికి జీవన ఉపాధి విషయంలో పురోగతి పొందుతారు. విదేశీయానం విద్యార్థులకు ఉంటుంది.
మిథున రాశి: ఈ రాశి వారు కుజుడు బలంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోట్ల పెండింగ్లో ఉన్న ఆస్తి సంబంధ సమస్య కేసుల్లో విజయాన్ని పొందుతారు. మీ వ్యాపార సంస్థలను విదేశాల్లో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఏర్పడుతుంది కుటుంబంలో సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.