జులై 8న రాహు తన కదలికలను మార్చుకొని ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి సంచరిస్తాడు. దీనివల్ల 12 రాశుల పైన శుభ మరియు అశుభ ప్రభావాలు కలిగి ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. పెద్ద కంపెనీలో షేర్లు కొనుగోలు చేయడం ద్వారా మీకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మీకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్నటువంటి అప్పుల నుండి మీరు బయటపడతారు. మీకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి అవకాశం లభిస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి మీరు చేసేటువంటి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొన్నటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచో ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీరు కనుక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్లు అనేవి లభిస్తాయి.
తులారాశి: వారికి షేర్లు కొనుక్కోవడానికి ఇదే మంచి సమయం. పెద్ద పెద్ద కంపెనీలో మీరు గనక షేర్లు కొనుగోలు చేస్తే మీరు భవిష్యత్తులో ధనవంతులుగా అటువంటి అవకాశం చాలా ఉంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే వారికి మొదటి స్థానం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆఫీస్ లో మీ బాస్ మీ పని పట్ల ప్రశంసలు ఇస్తాడు.
మీన రాశి: నూతన గృహం, వాహనాలు కొనేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ ఇంటికి శుభవార్తతో అతిధులు రావచ్చు. ఎప్పటినుంచో ఉన్నటువంటి కోర్టు కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ వివాహ వివాహాలకు అనుకూలం. మీరు మీ భాగస్వామితో విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీకు చాలా లాబదాయకం.
కర్కాటక రాశి: ఎప్పటినుంచో ఇల్లు కొనవాళ్లు అనుకుంటున్న కల నెరవేరుతుంది. ఉద్యోగాలు చేసే వారికి మీ జీతం పెరుగుతుంది. వ్యాపారస్తులు మీ వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు.పోటీ పరీక్షల్లో మొదటి స్థానం వచ్చేఅవకాశాలు ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.