జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో అన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు సెప్టెంబర్లో రెండుసార్లు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ నాలుగున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడు ఈ ఐదు రాశుల వారిని అనుగ్రహిస్తాడు ఆ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి: ఈ రాశి వారికి ఉదయిని సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి వీరు ప్రభుత్వం రంగాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు తద్వారా వీరి ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఈ రాశి వారు భూమికి సంబంధించిన పనుల్లో పెట్టుబడి పెడితే ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి విదేశీ పర్యటనలు చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి బుధ గ్రహం సంచారం కారణంగా చాలా మేలు కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఎప్పటినుంచో మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో గొడవలు సద్దుమనుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే
కన్యారాశి: ఈ రాశి వారికి బుధుడు రాశి మార్పు కారణంగా మీ వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ఇది అనువైన సమయం. దీంతో మీరు లాభాన్ని పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు నలువైపుల నుండి వస్తాయి. కళలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో మేము పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.
తులారాశి: ఈ రాశి వారికి బుధుడు సింహరాశిలోకి ప్రవేశించడం కారణంగా తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందే పొందుతారు. మీరు చేసిన ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తారు. అవివాహితులకు వివాహయోగం ఉంటుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం మీరు చేపట్టిన వ్యాపారాలలో పురోగతి ఉంటుంది మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎరుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచిది.
వృషభ రాశి: ఈ రాశి వారికి బుధుడు సంచారం వల్ల వీరి జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. మీ జీవితాలలో విలాసాలు సుఖాలు పెరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి మీకు ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది.
మేష రాశి: ఈ రాశి వారికి బుధుని సంచారం కారణంగా శారీరక మానసిక ఆరోగ్య బాగుంటుంది. మీ జ్ఞాపక శక్తికి సమానమైన ఉద్యోగం లభిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకొని మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల మీకు ఆర్థిక లాభాలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ నుండి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.