Nagula-Chavithi-wishes-in-Telugu_1

దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 8 సోమవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు. సాధారణంగా ఈ పండుగ వివాహిత మహిళలు తమ పిల్లల క్షేమం కోసం చేస్తారు. దేశంలో ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు.

మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగకు (Nagula Chavithi) విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో (Nagula Chavithi history in Telugu) తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలవుతుంది. పాములు భూమి అంతర్భాగంలో జీవించి భూసారాన్ని కాపాడుతూ.. సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలుస్తారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతుకు పంటనష్టం కాకుండా చేస్తాయని నమ్ముతారు.

నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? నాగుల చవితి విశిష్టత ఏంటి? నాగుల పంచమిపై ప్రత్యేక కథనం, విషెస్, కోట్స్ మీకోసం

అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు లేటెస్ట్‌లీ తరపున నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ కోట్స్ ద్వారా మీరు కూడా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు నాగుల చవితి విషెస్‌ చెప్పేయండి

Nagula-Chavithi-wishes-in-Telugu_1

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_2

పార్వతి పరమేశ్వరులు, సూర్యభగవానులు, నాగేంద్రుని ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_3

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_4

పరమశివుని ఆశీస్సులతో పాటు ఆ నాగేంద్రుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_5

నాగులచవితి రోజున నాగ దేవతలను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_6

మిత్రులకు, శ్రేయోభిలాషులకు నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_7

నాగ దేవతల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు  కలగాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_8

పరమశివుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

Nagula-Chavithi-wishes-in-Telugu_9

పరమశివుడు, సాయినాథుడు, నాగేంద్రుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు