Alcohol: బీరు తాగే ముందు ఆలోచించుకోండి, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న నిపుణులు
Photo: Wikimedia Commons.

ప్రస్తుతం ఎండలు ఎక్కువగా మండిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ బీర్లు తాగితే చల్లగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీరులో ఆల్కహాల్ కూడా ఉంటుంది. 650 మి. లీ. లో 5-7.5 % వరకు బ్రాందీ విస్కీ కలవు. ఇక మిగిలిన 42.8% లో వైన్ 6-24% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మనం ప్రతిరోజు 90 ml కంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే (Drinking too much alcohol) అది మన కాలేయం మీద చాలా ప్రభావం చూపుతుందట. కాలేయం పరిమాణం అనేది కుంచించుకుపోతుంది.ఇక దీన్నే 'లివర్‌ సిర్రోసిస్‌' అంటారు.

అంతేకాకుండా కాలేయ పరిమాణం కూడా చాలా చిన్నగా పోతుంది దీన్ని లివర్ సిర్రోసిస్ అని అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలు (harm your health) ఉన్నవారు అధిక కొవ్వు, డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఆల్కహాలు తీసుకోకపోవడమే (Effects of Alcohol on the Body) మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కడుపులో ఉండే జిగురు పొర ఆల్కహాల్ చాలా దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా అల్సర్లు ఏర్పడి రక్త వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగుతున్నారా, అయితే మీరు చాలా ప్రమాదంలో పడినట్లే, ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏవో ఓ సారి చూడండి

వేసవిలో కూలింగ్ తాగేవారిలో కూడా షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. బీరు కు (Beers) బానిసలయ్యే వాళ్లు స్థూలకాయాన్ని గా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రభావం చాలా చూపుతోంది. మెదడుపై దుష్ప్రభావాన్ని చూపడంతో అనలోచన స్థితిలో పడి పోతారట. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారు వారు వాడుతున్న మందుల పై కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఇక అధిక రక్తపోటుతో బాధపడేవారు వీటిని తాగడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. వీరుని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం, సోడియం, నీరు వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు ఇంకా అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్నవారు.. అదేపనిగా ఎక్కువగా ఆల్కహాల్‌ తీసుకుంటే (The risks of drinking too much) ఇంకా త్వరగా కాలేయ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.బీరుకు బానిసలవ్వడం వలన స్థూలకాయులుగా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్‌ ప్రభావం అనేది పడుతుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచనాశక్తి కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్న వారికి ఇంకా వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది.

సలాడ్స్‌లో ఇవి తింటున్నారా? అయితే అస్సలు బరువు తగ్గరు, సలాడ్స్ విషయంలో చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే, ఈజీగా బరువు తగ్గేందుకు ఇలా తినండి

అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీ స్థాయి కూడా పెరిగుతుంది. బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం ఇంకా అలాగే పొటాషియం వంటి మూలకాలు అనేవి మూత్రం ద్వారా బయటకు పోతాయి. డయాబెటిస్ రోగుల్లోని రక్తంలో చక్కెర స్థాయి అనేది ఒక్కసారిగా తగ్గి.. 'హైపోగ్లేసిమియా' అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఏర్పడుతుంది.బీర్ ఎక్కువగా తాగడం వల్ల మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది.

ఇక శ్వాసవ్యవస్థపై ప్రభావం పడి.. ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఆలోచించి ఇంకా నిర్ణయాలు తీసుకునేవిచక్షణ కోల్పోతారు. తాగి వాహనం నడిపితే, అనేక ప్రమాదాలు కూడా జరగే అవకాశాలున్నాయి. మానసిక ఆందోళన ఇంకా అలాగే కుంగుబాటు సమస్యలు కూడా మరింత ఎక్కువవుతాయి. అయితే.. వేసవి కాలంలో పండ్ల రసాలు, నిమ్మ రసాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎక్కువగా సూచిస్తున్నారు. మద్యానికి దూరంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.