ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మనము కొన్ని అలవాట్లను మానుకున్నట్లయితే మనము తిరిగి మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ పది చెడ్డ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి: ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి అదే విధంగా ఇతర ఎమ్మెల్సీలల్లో పనిచేసే వారికి నైట్ షిఫ్ట్ లో అధికంగా ఉంటాయి. దీని వల్ల వారికి నిద్రలేమి సమస్య అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా వారికి స్ట్రెస్ తలనొప్పి మైగ్రేను తర్వాత కొన్ని సార్లు గుండెపోటు వచ్చేటందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు కచ్చితంగా ఎనిమిది గంటల పాటు మన శరీరానికి నిద్ర అవసరం.
లేటుగా తినడం: చాలామంది రాత్రులు భోజనం చాలా లేటుగా చేస్తారు 10 గంటలకు 11 గంటలకు చేస్తారు. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు తద్వారా మలబద్ధకంసమస్య, కడుపుఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడతారు, అలా కాకుండా మీ రాత్రి భోజనాన్ని ఏడు గంటలలోపే పూర్తి చేసుకున్నట్లయితే నిద్రకు భోజనానికి కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి. ఇలా ఉన్నట్లయితేనే మన ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యి మన శరీరానికి తగినంత శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా జబ్బులు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
జంక్ ఫుడ్: అతిగా తినడం ఈరోజుల్లో చాలామంది జంక్ ఫుడ్ అతిగా తింటున్నారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తర్వాత అధిక బరువు దీని ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం ఉత్తమం.
ఆల్కహాల్, స్మోకింగ్: ధూమపానము మధ్యపానం రెండు కూడా మన ఆరోగ్యానికి బద్ధ శత్రువులు ఇది మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ధూమపానం వల్ల క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, అంతే కాకుండా మద్యం సేవించడం వల్ల మన లివర్ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి వీటికి దూరంగా ఉండడం ఉత్తమం.
అతిగా ఫోను చూడటం: వల్ల మనకు కంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వీలైనంతవరకు నిద్రకు ఉపకారించే ముందు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.
నీరు తక్కువగా తాగడం: మన శరీరానికి ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు అవసరం. చాలామంది బయట ఉద్యోగాలు చేరుస్తూ ఉంటారు. దాని ద్వారా మీరు అనేది తాగరు. నీరు తీసుకోకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని ద్వారా మలబద్ధకం ,కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి తలెత్తుతాయి, కాబట్టి ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తీసుకునేటట్టు చూసుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.