మధుమేహం అనే సమస్య ఈమధ్య కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నది రోజుకి షుగర్ పేషంట్ల సంఖ్య పెరుగుతుంది. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు. డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని ఇన్సూరెన్స్ స్థాయిలను నియంత్రించడానికి శాఖ ఆహారం చాలా మంచిది. అయితే వేగ ఆహారము ప్రత్యేకంగా మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి ఆహార పదార్థాలు ఉంటాయో తెలుసుకుందాం.

విగాన్ డైట్ అంటే ఏమిటి

ఇది ఒక రకమైన శాఖాహార ఆహారం. అయితే ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, జున్ను మాంసం, చేపలు, తేనె వంటి ఉత్పత్తులు ఉండవు. కేవలం పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, విత్తనాలు మాత్రమే ఉంటాయి. కేవలం మొక్కల కి సంబంధించిన ఆహారాలు మాత్రమే ఈ వీక్ అండ్ డైట్ లో ఉంటాయి. తీసుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోషకాలు లభిస్తాయి. మన శరీరానికి కావలసిన ఇన్సులేను తగినంత స్థాయిలో నియంత్రించబడడానికి సహాయపడుతుంది. కాబట్టి మన శరీరంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించి రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది.

గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది- వి గాన్ డైట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుం.ది ఇది రక్తంలోని చక్కర ను తగ్గించడంలో సహాయపడుతుంది .

Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా

బరువు తగ్గుతారు- వీకెండ్ డైట్ తీసుకోవడం ద్వారా ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం ద్వారా మీరు అధిక బరువుతో బాధపడుతున్నవారు తగ్గడానికి సహాయపడుతుంది. అధిక బరువు వల్ల షుగర్ వస్తుంది. కాబట్టి షుగర్ రాకుండా ఉండాలి. అంటే మీరు బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీని కారణంగా రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయి. బరువు తగ్గడం ద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు.

గుండెకు మంచిది- వీగన్ ఆహారం తీసుకోవడం ద్వారా గుండెకు మంచిది.ఇందులో కొలెస్ట్రాల్ , ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె జబ్బులు రాకుండా ఉంచడంలో ఈ వీకెండ్ డైట్ సహాయపడుతుంది. గుండెకు మేలు చేసే ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు బీన్స్ వంటివి తీసుకోవడం ద్వారా గుండెకు చాలా మంచిది.

పోషకాహారం- వి గాన్  డైట్లో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పండ్లు కూరగాయలు ధాన్యాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం వంటివి మన ఆరోగ్యానికి మంచిది.

వీగన్ ఆహార పదార్థాలు

పండ్లు కూరగాయలు ఓట్స్ బ్రౌన్ రైస్ బీన్స్ పప్పులు

గింజలు నట్స్ డ్రైఫ్రూట్స్.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.