![](https://test1.latestly.com/wp-content/uploads/2024/06/78-45-380x214.jpg)
Newdelhi, June 18: పాకిస్థాన్ (Pakistan) లోని సింద్ ప్రోవిన్స్ లో దారుణం జరిగింది. పొలంలో మేస్తుందని (Grazing in Agricultural Land) కనికరంలేకుండా ఓ ఒంటె కాలుని ఓ వ్యక్తి నరికేశాడు. విరిచేసిన ఆ కాలుని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చాడు.
![](https://cmstelugu.letsly.in/wp-content/uploads/2024/06/78-45.jpg)
కాలులేక అవస్థలు పడుతున్న ఆ ఒంటెను చూసి పలువురు నెటిజన్లు బాధపడుతున్నారు. దీనికి బాధ్యుడైన వ్యక్తిని శిక్షించాలంటూ మండిపడుతున్నారు.