Bill (Credits: Twitter)

London, October 8: ఒక ఆరు కిలోమీటర్లు కారులో (Car) ప్రయాణించాలంటే ఎంత ఛార్జ్ (Charge) చేస్తారు? మహా అయితే, రూ. 150 లేదా రూ. 200 కదా. అయితే, ఇంగ్లండ్ లో (England) ఒలివర్ కప్లన్ అనే యువకుడికి 15 నిమిషాల ట్రిప్ కి ఉబర్ (Uber) సంస్థ ఏకంగా రూ. 32 లక్షలు ఛార్జ్ చేసింది. స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్న తర్వాత మరుసటి రోజు హ్యాంగోవర్ దిగిన ఒలివర్ ఈ బిల్లును చూసి తొలుత కంగు తిన్నాడు.

ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా తుపాకీ కాల్పులు.. ముగ్గురు మృతి.. అమెరికాలో ఘటన.. వీడియో వైరల్

అయితే, డ్రాపింగ్ లొకేషన్ పేరు ఆస్ట్రేలియా అని తప్పుగా పడటంతో బిల్లు ఎక్కువగా వచ్చినట్టు ఉబర్ తర్వాత వెల్లండించింది.