Woman with Two Vaginas: నా భర్త సెక్స్‌ చేస్తుంటే భరించలేని నొప్పితో ఏడుపొచ్చేది, నాకు ఉన్న రెండు యోనిలే కారణం..ఈ విషయం 25 ఏళ్ల వరకు నర్సు చెప్పే దాకా నాకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా యువతి బ్రిటనీ జాకోబ్స్ వీడియో
US Woman Brittany Jacobs with two vaginas gives birth to twins (Photo-Instagram/@coveredatoz)

వైద్యశాస్త్రంలో అరుదైన కేసు అమెరికాలో బయటకు వచ్చింది. యుఎస్ లో ఉన్న ఓ మహిళకు రెండు యోనిలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే ఆమెకు 25 సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఆమెకు రెండు యోనిలు ఉన్నాయని తెలియదు. ఆమె కాన్పు అయ్యే ముందుగా తనకు రెండు యోనిలు (two vaginas gives birth to twins), గర్భాశయాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆమె ఆశ్చర్యానికి లోనయింది. ఈ విషయాన్ని ఆమె ఇండియాలో బ్యాన్ అయిన టిక్ టాక్ ద్వారా యూజర్లతో పంచుకుంది. ఈ వీడియో ఏకంగా 2.7 మిలియన్ల వీక్షణలను సంపాదించింది.

ఆసక్తికర ఘటనలోకి వెళితే.. యుఎస్ లో నివాసం ఉండే బ్రిటనీ జాకోబ్స్ (US Woman Brittany Jacobs) అనే మహిళకు ఎప్పుడు శృంగారంలో పాల్గొన్న విపరీతమైన నొప్పి అనుభవించేది. ఎన్ని సార్లు పరీక్షలు చేసినా డాక్టర్లు అది కనుక్కోలేకపోయారు. సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయపడేది. ఒక్కోసారి ఏడుపొచ్చేది (high pain tolerance). కేవలం నిమిషాల వ్యవధిలోనే తీవ్ర రక్తస్రావం (really painful) అయ్యేదని వీడియోలో తెలిపింది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఆమె సమస్యను కనుక్కోలేకపోయారు. దీంతో ఆమె ఈ నొప్పిని తన జీవితంలో ఒక భాగంగా మార్చుకుని భరించింది.

అయిదు అంగుళాల ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది, తనను మోసం చేస్తున్నాడని భావించి దారుణానికి ఒడిగట్టిన ప్రియురాలు, మత్తు దిగిన తరువాత ఘటనతో షాకయిన ప్రియుడు

ఈ నేపథ్యంలో ఆమె కొన్ని రోజులకు గర్భం దాల్చింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఓ నర్సు ఆమెకు రెండు యోనీలు ఉన్నాయని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. తన మొదటి కొడుకుకు జన్మనివ్వడానికి 30 గంటలు సమయం ముందు మాత్రమే ఆమెకు ఈ విషయం తెలిసింది. ఆ నర్సు కాన్పు చేసే సమయంలో ఆమె యోని దగ్గర చూడగా రెండు యోనీలు ఉన్నాయని చూసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఆమెతో చెప్పడంతో ఆ యువతి ఇంకా షాక్ అయింది.

అయితే 25 సంవత్సరాల నుంచి డాక్టర్లు ఇది ఎందుకు గుర్తించలేకపోయారంటే.. గర్భాశయ డిడెల్ఫిస్ అనేది అరుదైన పుట్టుకతో వచ్చే వైకల్యం, ఇది గర్భంలో పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే కనిపిస్తుందట. ఈ విషయాన్ని వైద్యులు చెబుతున్నారు. సాధారణ పిండం అభివృద్ధిలో గర్భాశయం రెండు చిన్న గొట్టాలుగా మొదలవుతుంది, అవి చివరికి కలిసిపోతాయి, కానీ గర్భాశయ డీడెల్ఫిస్ జరిగినప్పుడు రెండు గొట్టాలు వేరుగా ఉంటాయి.

అక్కా చెల్లెళ్లకు తొలి రాత్రి, శీలవతులు కాదని పుట్టింటికి పంపించేసిన భర్తలు, ఎవరితోనో సంబంధం ఉందని ఆరోపించిన పంచాయతీ పెద్దలు, పోలీసులను ఆశ్రయించిన అమ్మాయి తల్లిదండ్రులు

సెప్టం అంటే.. యోని రంధ్రాలను రెండుగా వేరు చేస్తుంది. అయితే ఇది ఒక బాహ్య రంధ్రం లోపల ఒక అంగుళం లేదా రెండు పైకి ఉంటుంది" అని ఆ యువతి చెప్పింది. ఈ విషయాన్ని తన భర్తతో ఆ యువతి షేర్ చేసుకోగా అతను..ఇందులో చాలా అర్థమే ఉంది. నీతో సెక్స్ చేయడం వల్ల నీవు పడిన భాదను చూస్తే నాకు చాలా బాధాకరం అనిపించిందని తెలిపాడు. అయితే కాన్సు సమయంలో కూడా ఆమె చాలా అవస్థలు పడింది. రెండు యోనిలను వేరుచేసే సెప్టంలో రంధ్రం చిన్నదిగా ఉండటంతో తన మొదటి కొడుకు తల బయటకు రావడానికి చాలా కష్టమయిందని తల పట్టేంత రంధ్రం అక్కడ లేదని తెలిపింది. దీంతో డాక్టర్లు (సెప్టం) యోనిలను విభజించే ఎముకను కట్ చేసి తీయవలిసి వచ్చిందని తెలిపింది.

సెప్టంను కత్తిరించిన తరువాత మొదటి కొడుకు బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి దానికి కుట్లు వేశారు. ఆ కుట్లు ఇంకా అలాగే ఉన్నాయని తెలిపింది. ఇంకా చిన్న చిన్నగీతలు అలాగే ఉన్నాయని ఆమె తెలిపింది. యోనిలను విభజించే సెప్టం కట్ అయిన తరువాత ఆమె ఇప్పుడు కొంచెం ప్రశాతంగా ఉంది. ఎటువంది నొప్పి లేకుండా సెక్స్ లో హాయిగా గడిపేస్తోంది. ఆమె మొదటి బిడ్డ అయిన వెంటనే తిరిగి రెండవ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

మామతో రెండేళ్లుగా అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్న భర్తను గుట్టుగా చంపేసిన భార్య, కర్ణాటకలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హోస్‌పేట పోలీసులు

కాగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా జాకబ్స్ ఇంకా పరీక్షలు చేయించులేదు. అందువల్ల ఆమెకు ఇంకా రెండు యోనీలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. "నేను ప్రాథమికంగా రెండు సంవత్సరాలు గర్భవతిగా ఉన్నాను. రెండూ యోనిలు ఒకే వైపు ఉన్నాయి, కాబట్టి నా రెండవది ఎలా ఉందనే విషయం నాకు తెలియదు" అని ఆమె చెప్పింది.