Newdelhi, Aug 18: ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్ హాస్పిటల్’కు (Portable Hospital) (అవసరమైనప్పుడు తరలించేందుకు అనువుగా) సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఆపరేషన్ ను భారత ఆర్మీ (Indian Army), వాయుసేన (IAF) విజయవంతంగా పూర్తిచేశాయి. ఈ దవాఖానను ఒక మారుమూల ప్రాంతానికి సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్ కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకొన్న లక్షిత ప్రాంతంలో ప్యారాచూట్ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Watch: Air Force, Army's Daring Paradrop Of World's First Portable Hospital At 15,000 Feet https://t.co/EUuRwch1qj
🔗https://t.co/Kc6PJgX8ea pic.twitter.com/avOQjvX91J
— NDTV (@ndtv) August 17, 2024
ఎందుకు?
మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా ఈ హాస్పిటల్ ను అభివృద్ధి చేశారు.
ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం