Newdelhi, Jan 9: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ (Flipkart) 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌ నెలల్లో సుమారు 1,500 మందిపై ఈ ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 22,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కోతలకు సిద్ధమైనట్టు కంపెనీవర్గాలు పేర్కొన్నాయి.

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)