భోజ్‌పురి ప్రముఖ సింగర్ నిషా ఉపాధ్యాయపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నిషా ఎడమ కాలికి బుల్లెట్ (bullet) తగిలి గాయమైనట్లు సమాచారం. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిషా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
News
#nishaupadhyay #Bhojpuri Singer Injured in Accidental Shooting During Her Show in Saranhttps://t.co/E7ODbnZSRJ
— LatestLY (@latestly) June 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)