నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మలయాళంలో 2019లో 'పొరింజు మరియమ్ జోస్' అనే సినిమాను తెలుగు నేటివిటికీ తగ్గట్లు మార్చి 'నా సామి రంగ' సినిమా తీసుకువస్తున్న సంగతి విదితమే. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ.. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)