రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలోని నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించేలా ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)