హైదరాబాద్‌లోని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట వ్యూహం మూవీ పోస్టర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట నిరసన చేస్తోన్న ఆందోళనకారులను చెదరగొట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)