ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడం..పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చాలా కాలం తర్వాత మళ్లీ మాస్‌ లుక్‌లో కనిపించడంతో సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్పెషల్‌ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఎలా ఉందో మీరే చూడండి సలార్ రిలీజ్ వేళ విషాదం, ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో అభిమాని మృతి, మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు ఆందోళన

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)