తమిళనాడులో ఇకపై థియేటర్ల ముందు సినిమా రివ్యూలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్ల ముందు యూట్యూబర్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమాలకు నష్టం వస్తుందని థియేటర్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ థియేటర్ల ముందు సినిమా రివ్యూలను బ్యాన్ చేసింది.

ఇక ఇదే బాటలో త్వరలో టాలీవుడ్‌ నిర్మాతలు నిర్ణయం తీసుకుంటామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తెలంగాణలో కూడా థియేటర్ల ముందు యూట్యూబర్ల రివ్యూలను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాం అని తెలిపారు.  నటి కస్తూరికి బెయిల్ మంజూరు, కుమారుడి అనారోగ్యంతో ఉన్నాడని ఎగ్మూర్ కోర్టులో బెయిల్ పిటిషన్...అంగీకరించిన న్యాయస్థానం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)