సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో స్పిరిట్‌ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంచ్‌లో పాల్గొన్న సందీప్‌ స్పిరిట్‌ స్టోరీ లైన్‌ ఏంటో చెప్పేశాడు.ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్‌ మూవీ కాదు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్ సేన్‌ గామి ట్రైలర్, మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అంటూ..

ఓ నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు. ఈ సినిమా కంప్లీట్ అయిన అనంత‌రం ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ‘యానిమ‌ల్ పార్క్'(Animal Park) చేస్తా. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను అంటూ సందీప్ చెప్పుకోచ్చాడు. ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించ‌నుండ‌గా.. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)