Hyderabad, Oct 15: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ భవన్ లో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే. అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు’ అని కేసీఆర్ తెలిపారు.
BRS Chariot: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రచార రథం ఫోటోలు వైరల్..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)