Meghalaya Earthquake: మేఘాలయలో భూకంపం రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతగా నమోదు..
మేఘాలయలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై సంభవించింది . 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
మేఘాలయలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై సంభవించింది . 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. "భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైంది. మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ లో భూకంపం సంభవించినట్లు NCS తెలిపింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదు.
Earthquake of Magnitude:3.6, Occurred on 28-05-2023, 14:58:46 IST, Lat: 25.66 & Long: 91.58, Depth: 10 Km , Region: West Khasi Hills, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/uq0bDgINz2 pic.twitter.com/bXvnQLX799
— National Center for Seismology (@NCS_Earthquake) May 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 28, 2023 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

