Newdelhi, Oct 2: హర్యానాలోని (Haryana) కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హర్యానాలోని రోహ్‌తక్ కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
2.6 Magnitude Earthquake Hits Parts Of Haryana https://t.co/mgNunS47Wx pic.twitter.com/8LFAEC0NJu
— NDTV News feed (@ndtvfeed) October 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)