వ్యాపార‌ దిగ్గజం టెక్ మహీంద్రా అధినేత ఆనంద్ మ‌హేంద్ర ట్విట్ట‌ర్‌లో ఓ కొత్త పోస్టు పెట్టారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన శిఖ‌రం మౌంట్ ఎవ‌రెస్ట్ నుంచి 360 డిగ్రీల కోణంలో తీసిన వీడియోను ఆయ‌న పోస్టు చేశారు. ఆ వీడియోకు ఓ భావాత్మ‌క సందేశాన్ని జోడించారు. ఇది 360 డిగ్రీల కోణంలో మౌంట్ ఎవ‌రెస్ట్ అని, కొన్ని సంద‌ర్భాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని, అలాంటి స‌మ‌యంలో ఎవ‌రెస్ట్‌పై ఉన్న‌ట్లు భావిస్తామ‌ని, అవ‌ధులు లేని ప్ర‌పంచాన్ని.. చాలా ఈజీగా చూసేస్తామ‌ని ఆయ‌న త‌న వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)