యూపీలోని (Uttar Pradesh)లోని సంభాల్ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.అనుజ్ చౌదరి ( Anuj Chaudhary) (34) గురువారం సాయంత్రం సమయంలో మొరదాబాద్ (Moradabad)లోని తన అపార్ట్‌మెంట్ వద్ద ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు.
అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతనకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు (Police) వెల్లడించారు.ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమిత్ చౌదరి, అనికేత్‌లు అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులే అని అనుమానిస్తున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Heres' Video
Warning: Disturbing video
In UP's Moradabad, a purported CCTV footage of 3 bike borne assailants shooting from point-blank range at local BJP leader Anuj Chaudhary out on walk has surfaced. Chaudhary succumbed to his injuries. pic.twitter.com/hi5jhOMcBW
— Piyush Rai (@Benarasiyaa) August 10, 2023
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)