యూపీ(Uttar Pradesh)లో జరిగిన ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్(Gangster Atik Ahmed) కుమారుడు అసద్ అహ్మద్‌ను ఎదురుకాల్పుల్లో(Encounter) పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు.
అసద్ అహ్మాద్(Asad Ahmed), గులామ్‌లను పోలీసులు హతమార్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు. కాగా ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వంలో ఆ ఎన్‌కౌంటర్ జరిగింది.
Here's Video
#WATCH | Former MP Atiq Ahmed's son Asad, aide killed in an encounter by UP STF in Jhansi
Visuals from the encounter site pic.twitter.com/kL3fUrr7S7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)