చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర బాంబు పెట్టారనే వార్త కలకలం రేపింది. బాంబు పెట్టారనే సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో బాంబ్ స్క్వాడ్ ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's ANI Tweet
Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF
— ANI (@ANI) January 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)