పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. 50 పర్యాటక ప్రాంతాలను ఛాలెంజ్ మోడ్‌లో ఎంపిక చేసి దేశీయ, అంతర్జాతీయ టూరిజం కోసం మొత్తం ప్యాకేజీగా అభివృద్ధి చేస్తామని ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ తెలపారు. 'ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి'లో భాగంగా GI ఉత్పత్తులు, ఇతర హస్తకళల ప్రచారం, విక్రయం కోసం రాష్ట్ర రాజధాని లేదా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో 'యూనిటీ మాల్' ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని FM సీతారామన్ అన్నారు.
Here's ANI Tweet
States will be encouraged to set a ‘Unity Mall’ in State capital or the most popular tourist destination in the state for the promotion and sale of ‘One District, One product’ and GI products and other handicraft: FM Sitharaman
— ANI (@ANI) February 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)