కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్‌ అని ప్రసంగంలో తెలిపారు. కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ అని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో మన వృద్ధి 7.0%గా అంచనా వేశారు. మహమ్మారి, యుద్ధం కారణంగా భారీ ప్రపంచ మందగమనం ఉన్నప్పటికీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యధికమని FM సీతారామన్ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)