పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. 2020లో కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని 6 ఆదాయ స్లాబ్‌లతో రూ. 2.5 లక్షల నుండి ప్రారంభించాను. స్లాబ్‌ల సంఖ్యను 5కి తగ్గించి, పన్ను మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచడం ద్వారా ఈ పాలనలో పన్ను నిర్మాణాన్ని మార్చాలని ప్రతిపాదిస్తున్నాను: ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్
వేతన జీవులకు ఊరట
►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు
► రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు
►9 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% టాక్స్
► పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు
► రూ.9 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% టాక్స్
►రూ.9లక్షల నుంచి 15లక్షల వరకు 10శాతం పన్ను
►రూ.15లక్షలు దాటితే 30శాతం పన్ను
Here;s ANI Update
I introduced in 2020, the new personal income tax regime with 6 income slabs, starting from Rs 2.5 Lakhs. I propose to change the tax structure in this regime by reducing the number of slabs to 5 and increasing the tax exemption limit to Rs 3 Lakhs: FM Nirmala Sitharaman pic.twitter.com/6yb9jBE1sj
— ANI (@ANI) February 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)