ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను నిన్న అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 5 రోజుల రిమాండ్‌ను కోరుతూ, “చాలా ప్రణాళికాబద్ధంగా, రహస్యంగా కుట్ర పన్నారు” అని సీబీఐ పేర్కొంది. సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ రిమాండ్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ,ఎవరైనా ఏదైనా చెప్పడానికి ఇష్టపడకపోతే, అది అరెస్టుకు కారణం కాదని అన్నారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)