Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి
తిరుమల లడ్డు కల్తీపై చంద్రబాబు ఆరోపణలను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ఈ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని, ఆరోపణలు నిజమైతే అందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకుని చావాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోపణలు అబద్ధం అయితే ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును శిక్షిస్తాడు అన్నారు.
తిరుమల లడ్డు కల్తీపై చంద్రబాబు ఆరోపణలను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ఈ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని, ఆరోపణలు నిజమైతే అందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకుని చావాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోపణలు అబద్ధం అయితే ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును శిక్షిస్తాడు అన్నారు. చర్చి, మసీదు మీద ఇలానే జరిగితే ఉరుకుంటారా?,హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదా, పవన్ ఫైర్
Here's Tweet:
తిరుమల లడ్డు కల్తీపై చంద్రబాబు ఆరోపణలను ఛాలెంజ్ చేస్తున్నాం: భూమన కరుణాకర్‌రెడ్డి
తన ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
ఈ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని కోరుతున్నాను
ఆరోపణలు నిజమైతే అందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకుని చావాలని వెంక… pic.twitter.com/VRWxuZwbmm
— BIG TV Breaking News (@bigtvtelugu) September 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 22, 2024 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

