బీహార్‌లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు. సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధా ఝా మాట్లాడుతూ, " మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కనిపించిందని వారు ఫిర్యాదు చేశారు . వారు అదే ఆహారాన్ని తిన్నారని తెలిపారు. పిల్లల పరిస్థితి నిలకడా ఉందని కంగారు పడాల్సిన పని లేదన్నారు.
Here's Video
#WATCH | Dr Sudha Jha from the Sadar Hospital says, "They have complained that a chameleon was found in the mid-day meal. They had consumed the same food. All the children here are stable and symptom-free. We have kept them under observation. Everything is normal now. Their… pic.twitter.com/hwBPZF7iDp
— ANI (@ANI) September 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)