ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రి వైద్యుడిపై ఓ రోగి కత్తితో దాడి చేశాడు. చికిత్స కోసం వచ్చిన పేషెంట్ ఒక్కసారిగా డాక్టర్ మీదకు కత్తితో విరుచుకుపడ్డాడు. వైద్యునికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదే..
Here's Video
दिल्ली के गंगाराम अस्पताल के डॉक्टर पर मरीज़ ने किया चाकू से जानलेवा हमला।#Breaking #Delhi #crime #Delhicrime pic.twitter.com/hISK1RKKcT
— Sonu Kumar (@Sonu_indiatv) July 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)