భూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది. కాగా, నొప్పులు వస్తున్నాయని సర్జరీ చేయండని చెప్పినా డాక్టర్ వినకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేశారని బాధితురాలు తెలిపింది. దీంతో కడుపులోని శిశువు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన బిడ్డ చనిపోయిందని వాపోయింది. చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు
Here's Tweet:
భూపాలపల్లిలో PHCలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.
కాగా, నొప్పులు వస్తున్నాయని సర్జరీ చేయండని చెప్పినా డాక్టర్ వినకుండా నార్మల్ డెలివరీకి… pic.twitter.com/FrulI6SHU6
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)