Earthquake: రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భారీ భూకంపం, అరుణాచల్‌ప్రదేశ్‌లో కదిలిన భూపలకాలు, నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపిన అధికారులు
అరుణాచల్‌ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో పాంజిన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పాంజిన్‌కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో పాంజిన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పాంజిన్‌కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది. భూమి అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో భూ ఫలకాలు కదిలాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Earthquake of Magnitude:5.3, Occurred on 15-04-2022, 06:56:19 IST, Lat: 38.62 & Long: 97.05, Depth: 30 Km ,Location: 1176km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/iR87Q064Pm @ndmaindia @Indiametdept pic.twitter.com/5Pbw0IGxp7
— National Center for Seismology (@NCS_Earthquake) April 15, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 15, 2022 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

