Hyderabad, Nov 4: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై (Disqualification Petition of BRS MLAs) తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై (BRS MLAs) అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిల్ ను దాఖలు చేశారు. పార్టీ పర్సన్ గా వాదనలను కేఏ పాల్ వినిపించనున్నారు. గత వాయిదాలో కేఏ పాల్ వాదనలు విన్న తర్వాత ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసిన KA పాల్.
పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించనున్న పాల్. @KAPaulOfficial #KAPaul #TGHighCourt #Bigtv pic.twitter.com/z1mteg26I5
— BIG TV Breaking News (@bigtvtelugu) November 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)