ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమున సహా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి.ఈ వీడియో చూస్తే వరదలు ఎలా పోటెత్తుతున్నాయో ఇట్టే తెలిసిపోతుంది.
Video
पानी का रौद्र रूप....कोहराम..🤯🌧🌧 pic.twitter.com/ZJ4Tf1PmBC
— Rajesh Ahuja 'राजेश' (@RajeshAhujaa_) July 9, 2023
Scariest video of today 🙏🏻🙏🏻
Manikaran Valley , Himachal Pradesh pic.twitter.com/V94IbsJVBD
— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2023
Update: Kullu -
25 people stranded in Kasol have been rescued.
Around 20-21 people are stuck in Kisan Bhawan,Kullu and it is dangerously surrounded by river from all sides. Ground rescue is very difficult Administration is requisitioning Air Force for tomorrow morning. pic.twitter.com/IzjocZGkoe
— Abhishek Trivedi (@atrivedi21) July 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)