దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న 16,051 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అలాగే, కరోనా కారణంగా నిన్న 206 మంది మృతి చెందారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,02,131 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,21,24,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,109కి పెరిగింది.
India registers 16,051 new COVID19 infections & 206 deaths in the last 24 hours: Active caseload stands at 2,02,131
Daily positivity rate at 1.93% pic.twitter.com/uqtlcvbbx3
— ANI (@ANI) February 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)