భారతదేశంలో కొత్తగా 9,419 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 8,251 మంది కరోనా (Coronavirus in India) నుంచి కోలుకున్నారు. కరోనాతో నిన్న 159 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 94,742 మంది కరోనాకు హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 3,40,97,388 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య మొత్తం 4,74,111కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
India reports 9,419 new #COVID19 cases, 8,251 recoveries, and 159 deaths in the last 24 hours
Active cases: 94,742
Total recoveries: 3,40,97,388
Death toll: 4,74,111
Total Vaccination: 130.39 cr pic.twitter.com/zXb37lVDFi
— ANI (@ANI) December 9, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)