మే 3 నుండి రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. ఈ పిటిషన్‌పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మణిపుర్ హైకోర్టులో స్వతంత్ర పిటిషన్‌ను దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది.
ANI Tweet
Internet shutdown in Manipur | Supreme Court allows a petitioner, challenging the suspension of internet services in the State since May 3, to approach the Manipur High Court with his plea since the High Court is already seized of a similar issue. pic.twitter.com/AnEXV34M0F
— ANI (@ANI) July 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)