జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పడవ బోల్తా పడిన ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 18 మంది ఉండగా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఇద్దరు ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. 16 మంది గల్లంతయ్యారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధన్ బాద్‌లోని నిర్సా నుంచి జమ్తరకు వెళుతుండగా.. బార్బెండియా వంతెన వద్ద పడవ బోల్తా కొట్టింది. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
Jharkhand | 16 missing as a boat capsized due to storm near Barbendia bridge today. 18 persons onboard the boat were going to Jamtara from Nirsa, Dhanbad. 4 people rescued and sent to hospital. NDRF rushed to the spot. Rescue operation on: Jamtara District administration
— ANI (@ANI) February 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)