J&K Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బోల్తా పడిన మినీ బస్సు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు
ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి చికిత్స అందిస్తున్నామని రాజౌరిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహమూద్ హుస్సేన్ బజార్ తెలిపారు.
Here's ANI Tweet
J&K | Two people were killed and 14 were injured in a mini-bus accident in the Kewal Budhel area of Rajouri earlier today. The bus was going from Budhal to Bakori: Dr Mehmood Hussain Bajar, Medical Superintendent at Associated Hospital, Rajouri pic.twitter.com/e9388qaOZu
— ANI (@ANI) March 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 02, 2023 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

