శబరిమల(Sabarimala) ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ (Kerala) హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారన్న నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని లేకుండా తయారు చేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది.
Here's Update
♦శబరిమల ఆలయంలో పవిత్ర ‘అరవణ ప్రసాదం’విక్రయాలు నిలిచిపోయాయి.
♦ఈ ప్రసాదం తయారీ,అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. pic.twitter.com/1lKOABRIBo
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 12, 2023
♦యాలకులు లేకుండా చేసిన ప్రసాదం లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని కోర్టు.. దేవస్థానం బోర్డును సూచించింది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)