జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు కొనసాగుతున్న విచారణలో భాగంగా ఏప్రిల్ 15న UPలోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ సోదరులు అతిక్ అహ్మద్, అష్రఫ్‌లను హత్య చేసిన నేర దృశ్యాన్ని రీ కనస్ట్రక్షన్ చేశారు. జ్యుడీషియల్‌ కమిటీ సమక్షంలోనే పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ బ్రదర్స్‌ మర్డర్‌ ఎలా జరిగిందనే సీన్‌ను చూపించారు. ఇందులో పోలీస్‌ అధికారులు సైతం నటించారు. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)